Thursday, 28 April 2016

వరుణ్ తేజ్ ' మిస్టర్ ' చదువుల్లో టాప్..!


వరుణ్ తేజ్ ' మిస్టర్ ' చదువుల్లో టాప్..!






శ్రీను వైట్ల, వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్. చాలా కాలం తర్వాత కాలేజ్ లవ్ స్టోరీ సినిమా తీస్తున్నాడు శ్రీనువైట్ల. ప్రస్తుతం వైట్లకు హిట్ చాలా అవసరం. వరస డిజాస్టర్లతో డీలా పడిన శ్రీను తనకు చాలా ఇష్టమైన లవ్ జానర్ ను ఎంచుకుని సినిమా తీస్తున్నాడు. నిజానికి శ్రీను వైట్ల కమర్షియల్ సినిమా కంటే లవ్ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేయగలడు...Read More..... 

No comments:

Post a Comment