మరో రికార్డు బుక్ లో దిగ్దర్శకుడి పేరు..!
దర్శకరత్న దాసరి నారాయణరావు కేవలం దర్శకుడిగానే కాక నటుడిగా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రజలకు అందించారు. తన సుదీర్ఘ ప్రయాణంలో 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి పేరును గతంలోనే ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ లు తమ పుస్తకాల్లో రాసుకున్నాయి. Read More..........
No comments:
Post a Comment