అల్లంతో తలనొప్పి దూరం
ఈ వేసవి ఎండలు బైటకి వెళ్ళాలంటే భయమేసేలా ఉన్నాయి. కాని వెళ్ళక తప్పదు అనేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. బైట తిరిగినప్పుడు ఎలా ఉన్నా ఇంటికి రాగానే మొదలవుతుంది తలనొప్పి. ఇక ఆ తలనొప్పితో ఇంట్లో మిగిలిన పనులన్నీ పెండింగ్ లో పడిపోతాయి. ఇలాంటి తలనొప్పుల కోసం టాబ్లెట్ లు వేసుకోవటం అవసరమా అంటే అస్సలు అక్కర్లెద్దని చెప్తున్నారు ప్రకృతి వైధ్య నిపుణులు. .................Read More.............
No comments:
Post a Comment