అగస్టాపై సభలో రచ్చ.. మొత్తం బయటపెడతామన్న బీజేపీ.. మోస్ట్ వెల్ కమ్ అన్న సోనియా
అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై అధికార, ప్రతిపక్ష పార్టీలతో రాజ్యసభ దద్దరిల్లిపోతోంది. అగస్టా స్కాంపై చర్చను ప్రారంభించిన బీజేపీ నేత భూపేంద్ర యాదవ్.. ఒప్పందంలో అక్రమాలు జరిగేందుకు వీలుగా యూపీఏ ప్రభుత్వం దొడ్డిదారిన అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. Read More........
No comments:
Post a Comment