విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. 40 ఫైరింజన్లు.. 14 గంటలు
విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదమే సంభవించింది. విశాఖ దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ కంపెనీలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 7.30 గంటల సమయంలో కంపెనీలో ఆయిల్ రిఫైనరీ ట్యాంకర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. బయోమ్యాక్స్ కంపెనీలోని 18 ముడి చమురు ఆయిల్ ట్యాంకర్లలో 12 ట్యాంకర్లు తగలబడగా.. అందులో 6 ట్యాంకర్లు పూర్తిగా దగ్ధమయ్యాయినట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ట్యాంకర్లు పేలడం వల్ల భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది తంటాలు పడుతున్నారు. Read More...........
No comments:
Post a Comment