Wednesday, 27 April 2016

హైదరాబాద్ దాటించడానికే "తలసాని" శాఖ మార్పు.

హైదరాబాద్ దాటించడానికే "తలసాని" శాఖ మార్పు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ ఊహించినట్టుగానే తన కేబినెట్‌లో శాఖలు మార్చారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు తెర దించుతూ..కేవలం నాలుగు శాఖల మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు మంత్రులు కె.తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో మార్పులు చేశారు.Read More.........

No comments:

Post a Comment