Tuesday, 26 April 2016

ఎన్టీఆర్ సినిమా..రెండు రూమ‌ర్లు..!

ఎన్టీఆర్ సినిమా..రెండు రూమ‌ర్లు..
జ‌న‌తా గ్యారేజ్ కి సంబంధించి రోజుకో వార్త టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమా ప్ర‌చారంలో అవీ కీల‌క పాత్ర‌పోషిస్తున్నాయి. జ‌న‌తా గ్యారేజీలో ఓ ప్ర‌త్యేక గీతం ఉంద‌ని, ఆ పాట కోసం త‌మ‌న్నాని సంప్ర‌దించార‌ని ఓ రూమ‌ర్ పుట్టుకొచ్చింది.Read More...........

No comments:

Post a Comment