Wednesday, 27 April 2016

సందీప్, కృష్ణవంశీల కొత్తసినిమా ' నక్షత్రం '..!

సందీప్, కృష్ణవంశీల కొత్తసినిమా ' నక్షత్రం '..!

యంగ్ హీరో సందీప్ కిషన్ మరో సినిమాకు సైన్ చేశాడు. ఇప్పటికే తెలుగులో ఒకమ్మాయి తప్ప, తమిళంలో మాయవన్, మానగరం సినిమాలు చేస్తున్న ఈ కుర్ర హీరో, తాజాగా తన కొత్త సినిమా కోసం తన ఫేవరెట్ డైరెక్టర్ కృష్ణవంశీతో టీం అప్ అయ్యాడు. గత కొద్ది రోజులుగా స్టోరీ డిస్కషన్స్ తో బిజీగా ఉన్న మూవీ టీం, ఈరోజే ముహూర్తం షాట్ చిత్రీకరించారు.Read More..........

No comments:

Post a Comment