ఒకేరోజు మొదలవుతున్న చిరు పవన్ సినిమాలు..!
మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాల గురించి ఇండస్ట్రీ చాలా ఆసక్తిగా చూస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు చేస్తున్న సినిమా, పైగా ల్యాండ్ మార్క్ 150 ఫిల్మ్. దీంతో చిరు సినిమా ఎప్పుడు మొదలెడతారా అని ఒకవైపు, ఎంతో ఇష్టపడి చేసిన సర్దార్ ఫ్లాప్ అయిన తర్వాత, పవన్ ఎలాంటి సినిమా తీయబోతున్నారా అని మరో వైపు. ఇలా ఇద్దరు తమపై ఉన్న సినీజనాల ఆసక్తికి మెగా బ్రదర్స్ ఒకేసారి కొబ్బరికాయ కొట్టి ఆన్సర్ ఇవ్వబోతున్నారు.Read More.......
No comments:
Post a Comment