సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి గండం..
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పదవికి గండం తప్పనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణం కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యపై తీవ్ర అసంతృప్తితో ఉండటమే. అందుకే ముఖ్యమంత్రిగా మరో నేతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రంస్ చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.Read More...
No comments:
Post a Comment