జగన్ కి దెబ్బ మీద దెబ్బ... టీడీపీ కండువా కప్పుకున్న గొట్టిపాటి
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఒకే రోజు ఇద్దరు నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి పార్టీకి రాజీనామా చేయగా.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిశంకర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకున్నారు.Read More........
No comments:
Post a Comment