శాతకర్ణి కోసం ఎక్సర్ సైజ్ చేస్తున్న బాలయ్య..!
నందమూరి నటసింహం వందో సినిమా శాతకర్ణిని చాలా ప్రేస్టేజియస్ గా తీసుకున్నారు. పూర్తిగా శాతకర్ణి చరిత్రలో మునిగిపోయారు బాలయ్య. క్రిష్ కథ చెప్పిన విధానం కూడా ఆయన్ను కట్టిపడేసిందని సమాచారం. అంతలా నచ్చింది కనుకే, బోయపాటి, కృష్ణవంశీ లాంటి దర్శకుల్ని పక్కన పెట్టి ఈ కథకు తలూపారు. Read More......
No comments:
Post a Comment