Thursday, 28 April 2016

హలీ అజీ దర్గాలోకి తృప్తి దేశాయ్.. మొన్న చెప్పులు.. నేడు సిరా

హలీ అజీ దర్గాలోకి తృప్తి దేశాయ్.. మొన్న చెప్పులు.. నేడు సిరా

మహారాష్టలోని శనిసింగనాపూర్ ఆలయంలోకి, నాసిక్ త్రయంబకేశ్వరాలయంలోకి ప్రవేశించడానికి పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించిన భూమాతా బ్రిగేడ్ సంఘ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ మరో పోరాటానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ముంబైలోని హలీ అజీ దర్గాలోకి ప్రవేశిస్తామని ఆమె ప్రకటించారు.Read More.....

No comments:

Post a Comment