కోహినూర్ పై పాకిస్థాన్ కూడా చేతులెత్తేసింది..
కోహినూర్ వజ్రంపై ఇప్పటికే కోర్టులో పలు వాదనలు జరుగుతున్నాయి. ఈ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి గిఫ్ట్ గా ఇచ్చారని దీనిని వెనక్కి తీసుకురావడం కష్టమని మన ప్రభుత్వం మొదట చెప్పినా.. ఆతరువాత మళ్లీ కోహినూర్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పింది. మరోవైపు బ్రిటన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోహినూర్ ను వెనక్కి ఇవ్వడానికి సిద్దంగా లేనట్టే కనిపిస్తోంది.Read More........
No comments:
Post a Comment