Wednesday, 4 May 2016

పంచె తీసి..కోటేసిన మేస్ట్రో ఇళయరాజా..!

పంచె తీసి..కోటేసిన మేస్ట్రో ఇళయరాజా..!







మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా... సుమారు నాలుగు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు ఇళయరాజా. ఆయన సంగీతానికి పరవశించని వారు లేరు. 72 ఏళ్ల వయసులోనూ యువ సంగీత దర్శకులతో పోటీ పడుతూ అలుపెరగని బాటసారిలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.Read More............


No comments:

Post a Comment