Showing posts with label "mahesh babu puri jagannath film. Show all posts
Showing posts with label "mahesh babu puri jagannath film. Show all posts

Wednesday, 11 May 2016

Akira meets with a serious accident

Akira meets with a serious accident







Pawan Kalyan and Renu's son met with an accident the other day and Renu took to twitter to tell about the accident. She tweeted,"Akira had bad cycle accident,got him to one of d best hospitals&inspite of seeing an injuredchild d delay in treatment & waiting&insensitivity". Read More.............

Thursday, 5 May 2016

పాండురంగడు ప్రత్యక్షమైన కీర పండరీపురము

పాండురంగడు ప్రత్యక్షమైన కీర పండరీపురము





భక్తులను అనుగ్రహించి వారికోసం ప్రత్యక్షమైన దేవుళ్ళగురించి పురాణాల్లో చదివాముగానీ, కలియుగంలో భక్/www.భక్తులను అనుగ్రహించి వారికోసం ప్రత్యక్షమైన దేవుళ్ళగురించి పురాణాల్లో చదివాముగానీ, - See more at: httpha://www.teluguone.com/devotional/content/sri-panduranga-swamy-temple-840-35606.html#sthash.W2NigdIO.dpuf

బీజేపీ "అగస్టా"ను ఎందుకు తవ్వుతోంది..?

బీజేపీ "అగస్టా"ను ఎందుకు తవ్వుతోంది..?





గత కొద్ది రోజులుగా భారత పార్లమెంట్ ఉభయసభలను దద్దరిల్లేలా చేస్తున్నఅంశం అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం. ప్రతిరోజు దీనిపై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటూ ఉభయసభలను కుదుపేస్తున్నాయి.Read More.......

వాళ్లిద్దరూ మళ్లీ కలిసి చేస్తున్నారా..?

వాళ్లిద్దరూ మళ్లీ కలిసి చేస్తున్నారా..?








యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి స్పీడు మీదున్నాడు. బ్లాక్ బస్టర్లు తెచ్చుకోకపోయినా, మంచి సినిమాలు చేస్తున్నాడనే పేరు సంపాదించుకుంటున్నాడు. లెటెస్ట్ గా సందీప్, నిత్యా జంటగా నటించిన ఒక అమ్మాయి తప్ప షూటింగ్ పూర్తి కావచ్చింది. దీని తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో నక్షత్రం అనే సినిమాను తెరకెక్కిస్తారనే ఇప్పటికే ప్రకటించారు. Read More..........

What is irritating Akhil?

What is irritating Akhil?









Rumors have been doing the rounds in the telugu film industry that Akhil Akkineni's next is with Mythri Movies and that the movie has been cancelled. As this news is flashing on the film sites, Read More..........

This beauty is not a Khan anymore

This beauty is not a Khan anymore





If reports are to be believed Malaika Arora has dropped the Khan surname from her official name. This development comes after she and her husband Arbaz Khan issued a public statement that they need time off and that they are separating.Read More...........

ట్విట్టర్లో అడుగు పెట్టిన కాజల్..!

ట్విట్టర్లో అడుగు పెట్టిన కాజల్..!




అందాల చందమామ కాజల్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది కానీ, చాలా కాలం నుంచి ఆమె ట్విట్టర్లో లేదు. గతంలో ఒకసారి ట్విట్టర్ ఎకౌంట్ ను మెయింటెయిన్ చేసినా, ఎందువల్లనో దాన్ని మధ్యలోనే వదిలేసింది. సెలబ్రిటీ అయి ఉండీ, ట్విట్టర్ లేకపోవడం ఆశ్చర్యమే అయినా, ఇది నిజమే. ఫేస్ బుక్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య రెండు కోట్లను సమీపిస్తోంది. Read More........


పదేళ్ల బుడతడికి ఫేస్ బుక్ రూ.66 లక్షలు బహుమతి

పదేళ్ల బుడతడికి ఫేస్ బుక్ రూ.66 లక్షలు బహుమతి





పదేళ్ల బుడతడు ఏకంగా ఫేస్ బుక్ నుండి రూ.66 లక్షలు బహుమతి అందుకున్నాడు. ఫేస్‌బుక్ సంస్థ బగ్‌ బౌంటీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే...Read More..........

Wednesday, 4 May 2016

పంచె తీసి..కోటేసిన మేస్ట్రో ఇళయరాజా..!

పంచె తీసి..కోటేసిన మేస్ట్రో ఇళయరాజా..!







మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా... సుమారు నాలుగు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు ఇళయరాజా. ఆయన సంగీతానికి పరవశించని వారు లేరు. 72 ఏళ్ల వయసులోనూ యువ సంగీత దర్శకులతో పోటీ పడుతూ అలుపెరగని బాటసారిలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.Read More............


Krish Donates Award Cash To Charity

Krish Donates Award Cash To Charity






Various directors and producers who have won 63rd National Awards are busy donating the prize money to various charity works. Director and producer of "MasaaN' movie..... . .. ...Read More........

బాలీవుడ్ లో మనం రీమేక్...

బాలీవుడ్ లో మనం రీమేక్...








అక్కినేని అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులెవరూ మర్చిపోలేని సినిమా మనం. తెలుగు సినిమా లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చివరి చిత్రం తెలుగు ప్రేక్షకులకు చాలా స్పెషల్. తెలుగు ప్రేక్షకులకే కాక, నాగార్జున కెరీర్ ను కూడా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిందీ సినిమా. Read More.........





Kangana celebrates with family!

Kangana celebrates with family!




Kangana Ranaut received the prestigious National Award, from President Pranab Mukerjee, for her splendid performance in the movie Tanu Weds Manu Returns.Read More..........

Sunday, 1 May 2016

Villain Fans Waiting For Mahesh's Tweet

Villain Fans Waiting For Mahesh's Tweet



Superstar Mahesh Babu tweets often whenever his film is releasing, or the films of his brother in law Sudheer Babu are hitting cinemas.Read More.............

Saturday, 30 April 2016

Taapsee Loses Fat Cheque Dance Offer

Taapsee Loses Fat Cheque Dance Offer


That's how fate of curly haired seductress Taapsee Pannu is. When she's looking for big offers, none came her way. And when some money making lucrative offers are coming her way, she's not in mood to take them.Read More.........



Heavy floods in Nairobi

Heavy floods in Nairobi

Many people were feared to be killed as rain storms hits the capital city of Kenya. The collapse of a six storey building is said to be worrying point for the local government. Even as the rescuers were pulling out the victims from the debris.......Read More..........

Friday, 29 April 2016

యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు.. ఫ్లింటాఫ్ అలా అన్నందుకే కొట్టాను..



యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు.. ఫ్లింటాఫ్ అలా అన్నందుకే కొట్టాను..



డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం జరిగిన దీనికి ఎప్పటికీ మరచిపోలేము. అయితే తాను ఆరు సిక్సులు కొట్టడానికి గల కారణం ఏంటో చెప్పాడు. తొలి టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరుగుతుండగా.Read More.........

Niharika's Film Gets All New Dates

Niharika's Film Gets All New Dates



If Summer has seen many mega flicks coming, then there are the ones that got missed too.Read More.......

Thursday, 28 April 2016

పూరీ-మహేష్ జనగణమనకు నిర్మాత దొరకలేదా..?

పూరీ-మహేష్ జనగణమనకు నిర్మాత దొరకలేదా..?


నిన్నటితో పూరీ మహేష్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమాకు పదేళ్లు నిండిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూరీ మహేష్ తో మరో సినిమా చేయబోతున్నానని ప్రకటించేశారు. సినిమాకు జనగణమన అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. Read More.....