కంప్లీట్ మూవీ రివ్యూ: ' పెన్సిల్ '
ప్రైవేటు కాలేజీల వ్యవహారం పైన పటారం.. లోన లొటారంగా తయారైంది. ర్యాంకుల మెరుపులు బయటకు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం కుళ్లూ కుతంత్రాలే. తమ కాలేజీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్న ఆశయంతో నైతిక విలువలకు కూడా తిలోదాలిస్తున్నారు. విద్యార్థులు కూడా అంతే! తల్లిదండ్రులు డబ్బులు పోసి డొనేషన్లతో సీట్లు కొంటుంటే....Read More.............
No comments:
Post a Comment