ట్విట్టర్లో అడుగు పెట్టిన కాజల్..!
అందాల చందమామ కాజల్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది కానీ, చాలా కాలం నుంచి ఆమె ట్విట్టర్లో లేదు. గతంలో ఒకసారి ట్విట్టర్ ఎకౌంట్ ను మెయింటెయిన్ చేసినా, ఎందువల్లనో దాన్ని మధ్యలోనే వదిలేసింది. సెలబ్రిటీ అయి ఉండీ, ట్విట్టర్ లేకపోవడం ఆశ్చర్యమే అయినా, ఇది నిజమే. ఫేస్ బుక్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య రెండు కోట్లను సమీపిస్తోంది. Read More........
No comments:
Post a Comment