మూవీ రివ్యూ : సుప్రీమ్
అనగనగా ఓ రాజుగారు.. ఆయనకు ఏడు గురు కొడుకులు. వాళ్లంతా ఓరోజు వేటకెళ్లి ఏడు చేపలు తీసుకొచ్చారు. అందులో ఓ చేప ఎండలేదు..ఈ కథ వినీ వినీ మనకెంత బోర్ కొట్టిందో.. తెలుగు సినిమా కథలు చూసీ చూసీ అంతే బోర్ కొడుతోంది..ఎప్పుడూ ఇదే కథ? కొత్త కథలేం లేవా? అని ప్రేక్షకుడు అరచి గీ పెట్టినా, కాళ్లా వేళ్లా పడినా ఈ దర్శకులకు కనికరం లేకుండా పోయింది. మళ్లీ అదే ఓల్డ్ సీన్.. మళ్లీ అదే పాత కథ.....Read More.......
No comments:
Post a Comment