వాళ్లిద్దరూ మళ్లీ కలిసి చేస్తున్నారా..?
యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి స్పీడు మీదున్నాడు. బ్లాక్ బస్టర్లు తెచ్చుకోకపోయినా, మంచి సినిమాలు చేస్తున్నాడనే పేరు సంపాదించుకుంటున్నాడు. లెటెస్ట్ గా సందీప్, నిత్యా జంటగా నటించిన ఒక అమ్మాయి తప్ప షూటింగ్ పూర్తి కావచ్చింది. దీని తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో నక్షత్రం అనే సినిమాను తెరకెక్కిస్తారనే ఇప్పటికే ప్రకటించారు. Read More..........
No comments:
Post a Comment