ధోనీ హీరో బ్రేకప్ అయ్యాడు..!
2016 బాలీవుడ్ కు బ్రేకప్ ఏడాదిగా గుర్తుండిపోయేలా ఉంది. వరసగా పైళ్లైన జంటలు, పెళ్లికాని జంటలు బ్రేకప్పులు చెప్పేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో యంగ్ బాలీవుడ్ హీరో చేరాడు. ధోనీ బయోపిక్ లో హీరోగా నటిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అతని గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖాండే బైబై చెప్పేసుకున్నారు. విడిపోయినా, ఇన్నాళ్లూ ఎప్పుడూ నోరు మెదపలేదు. Read More..........
No comments:
Post a Comment