ఆ సినిమా హిట్టయిందని ఖుష్ అవుతున్న నితిన్..!
సూర్య ట్రిపుల్ రోల్ చేసిన 24 సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజైన ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తోంది. దీంతో నితిన్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు.Read More.........
No comments:
Post a Comment