యూటర్న్ తీసుకుంటున్న సమంత..!
ఇప్పుడున్న హీరోయిన్లలో అత్యంత సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది షార్ట్ బ్యూటీ సమంత. తన తోటి వాళ్లందరికీ అవకాశాలు తగ్గిపోతుంటే, సమంతకు మాత్రం అవకాశాలు వరస వెల్లువెత్తుతున్నాయి. 2016 సమ్మర్ ఈ భామకు బాగా కలిసొచ్చింది. Read More..........
No comments:
Post a Comment