టోరి రేడియో భారత్-పాక్‌లను కలిపింది:తెలుగువన్ ఎండీ రవిశంకర్
టోరి రేడియో భారత్-పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దులను చెరిపివేసిందన్నారు తెలుగువన్.కామ్ ఎండీ కంఠంనేని రవిశంకర్. తెలుగువన్.కామ్ 16వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. Read More............
No comments:
Post a Comment