Saturday 30 April 2016

Taapsee Loses Fat Cheque Dance Offer

Taapsee Loses Fat Cheque Dance Offer


That's how fate of curly haired seductress Taapsee Pannu is. When she's looking for big offers, none came her way. And when some money making lucrative offers are coming her way, she's not in mood to take them.Read More.........



Heavy floods in Nairobi

Heavy floods in Nairobi

Many people were feared to be killed as rain storms hits the capital city of Kenya. The collapse of a six storey building is said to be worrying point for the local government. Even as the rescuers were pulling out the victims from the debris.......Read More..........

Sonia to gherao parliament on May 6

Sonia to gherao parliament on May 6

It would be a golden chance to watch Sonia and Rahul to participate in a public protest. In a much hyped schedule, Sonia along with the congress workers is expected to gherao parliament on next Friday.Read More.........

రజనీ ' కబాలీ ' అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజైంది..!

రజనీ ' కబాలీ ' అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజైంది..!



చాలా కాలంగా ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా ఉన్న సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్ కు ఈరోజు, రేపు రజనీ నుంచి బహుమతులు రెడీగా ఉన్నాయి.Read More..........


పవన్ కళ్యాణ్ కూడా దేశద్రోహేనా..?

పవన్ కళ్యాణ్ కూడా దేశద్రోహేనా..?





నిన్న రాజ్యసభలో ప్రత్యేక హోదా పై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఏపీ ప్రజలతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ కూడా స్పందిస్తూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. Read More.........

Vitamin D overdose kills 10 yr old boy

 Vitamin D overdose kills 10 yr old boy

In what is seem to be a warning to the rest of India, a 10 year old boy in Delhi was dead due to overdose of Vitamin D. He was administered six lakh International units (IU) of Vitamin D for three weeks, to deal with growth problems.Read More........


రేవంత్ రెడ్డి వల్లే టీడీపీ సర్వనాశనం..

రేవంత్ రెడ్డి వల్లే టీడీపీ సర్వనాశనం..



టీడీపీ నుండి కూకట్ పల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. ఆతరువాత టీఆర్ఎస్లో చేరిన మ్మెల్యే మాధవరం కృష్ణారావు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కారణంగానే తెలంగాణలో టీడీపీ సర్వనాశనమైందని..Read More.....

Petrol and diesel cabs banned in Delhi

Petrol and diesel cabs banned in Delhi



Even as the Delhi government has been striving hard to curb the pollution in capital city by implementing schemes such as odd-even vehicle policy.. the supreme court also seems to be care to share the issue.Read More..........

A mini Pakistan in Kolkata?

A mini Pakistan in Kolkata?


The remarks by a TMC candidate might certainly affect the fifth phase of West Bengal elections. Bobby Firhad Hakim, the Urban Development minister calls his constituency as a mini Pakistan. Speaking to a correspondent from Dawn, a daily from Pakistan, Firhad Hakim described his constituency of Kolkata as Mini Pakistan. Read More..........

బీహార్ మద్యం నిషేదం.. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో బిజినెస్ అదుర్స్

బీహార్ మద్యం నిషేదం.. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో బిజినెస్ అదుర్స్



బీహార్లో సంపూర్ణ మద్యపానం నిషేదించిన సంగతి తెలిసిందే. అయితే బీహార్లో నిషేదించడం సంగతేమో కాని.. బీహార్ తో సరిహద్దు పంచుకుంటున్న జార్ఖండ్ లోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు పెరిగాయట.Read More......

ప్రత్యేక హోదాపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్..

ప్రత్యేక హోదాపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్..



ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఘోరమైన తప్పిదం చేసింది.. పార్లమెంట్లో ఎంపీలను బయటకు నెట్టి రాష్ట్రాన్ని విభజించిందిసీమాంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయం ఎవరూ మరిచిపోలేరు..Read More.................

మిస్టర్ లో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్..!

మిస్టర్ లో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్..!


రివ్యూలన్నీ ఏమెగా హీరోల్లో లేటుగా వచ్చినా, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మెగాబ్రదర్ నాగబాబు వారసుడిగానే కాక, మొత్తం ఫ్యామిలీలోనే అందగాడు అంటూ మెగాస్టార్ తోనే అనిపించుకున్నాడు.Read More.............http://www.teluguone.com/tmdb/news/varun-tej-mister-tl-59464c1.html


టీడీపీ వర్సెస్ టీడీపీ.. ఒకే ఒరలో రెండు కత్తులు ఉండేనా..?

టీడీపీ వర్సెస్ టీడీపీ.. ఒకే ఒరలో రెండు కత్తులు ఉండేనా..?

వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీడీపీ పార్టీలోకి చేరుతున్నప్పటికీ.. వారిని వ్యతిరేకించే టీడీపీ నేతలు కూడా చాలా మందే ఉన్నారు. తాము వ్యతిరేకించే నేతలను టీడీపీలోకి రానివ్వకుండా చేయాలని ఎంత ప్రయత్నించినా.. Read More............

Writer Decides To Halt Chiru's 150th Film

Writer Decides To Halt Chiru's 150th Film


Not well-known writer M Narasimha Rao has been accusing from a long that director AR Murugadoss has grabbed his story to make "Kaththi" movie. And now, he's warning that if he is denied story credit in Chiranjeevi's 150th,Read More..........

Varsham Remake: Don't Go Near

Varsham Remake: Don't Go Near



Other day we've seen "Varsham" movie remake "Baaghi" getting released in Bollywood. The film has garnered negative reviews for its worst kind of story telling ever.Read More........

చెర్రీ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

చెర్రీ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?




 ఆడియన్స్ తెలివికి పరీక్ష పెట్టే అతి కొద్దిమంది డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత, సుక్కు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది.Read More...........

చంద్రబాబు చెవిలో మోడీ పువ్వు..

చంద్రబాబు చెవిలో మోడీ పువ్వు..





రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు దగ్గరపడుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రం సంగతి పక్కన పెడితే ఏపీ రాష్ట్రానికి మాత్రం కేంద్ర నుండి ఒరిగింది ఏం లేదని మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది.Read More.........

Balayya Announces Date For War

Balayya Announces Date For War


Big stars are these days avoiding clashes at box office by planning their releases with considerable gaps. And they are announcing dates at the earliest such that others will not fall on that date.Read More.......

యుద్ధ వీరులకు నమ్మకద్రోహం- ఆదర్శ్‌ కుంభకోణం

యుద్ధ వీరులకు నమ్మకద్రోహం- ఆదర్శ్‌ కుంభకోణం



1999- కార్గిల్‌ యుద్ధం! తీవ్రవాదుల సాయంతో పాకిస్తాన్‌ తీసిన ఆ దొంగదెబ్బ నుంచి కోలుకునేందుకు మన దేశానికి చాలా సమయమే పట్టింది. ఊహించని ఆ దాడిని తిప్పికొట్టే దశలో మన సైన్యం భారీగానే నష్టపోయింది. Read More.......

బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ ను కాపీ అంటారా..?

బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ ను కాపీ అంటారా..?





ఈ మధ్య టాలీవుడ్ లో ఏం చేసినా, కాపీ అనే ట్యాగ్ ను చాలా ఫాస్ట్ గా తగిలించేస్తున్నారు. నిజంగా కాపీ కొడితే, ఐడెంటిఫై చేసినా తప్పు లేదు. కానీ కొంత మంది ఏదో కనిపెట్టేసినట్టు, మామూలుగా వాడిన వాటిని కూడా కాపీ అనేయడం చాలా కామెడీగా అనిపిస్తుంటుంది. ఉదాహరణకు లేటెస్ట్ గా బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ రిలీజైంది.Read More............

Is Mahesh Not Confident On Brahmotsavam?

Is Mahesh Not Confident On Brahmotsavam?




Superstar Mahesh Babu has suddenly approved the project of Puri Jagan, titled "Jana Gana Mana" and that is what shocked all. What made Mahesh accept this film when Puri these days is not all making interesting films happens to be the question now..........Read More.......

That Way, Pawan Irritates Mega Fans

That Way, Pawan Irritates Mega Fans



Powerstar Pawan Kalyan knowingly or unknowingly hurts Mega fans sometimes. This time it happened with the launch of Megastar's 150th film launch where he is absent. When the whole of Mega khandan has attended the event,Read More....

వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయిన గొట్టిపాటి ఫ్లెక్సీలు చించివేత.. వారిపనేనా..?\\

వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయిన గొట్టిపాటి ఫ్లెక్సీలు చించివేత.. వారిపనేనా..?





టీడీపీలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మూడు రోజుల క్రితమే టీడీపీలో చేరిన సంగతి తెలసిందే. అయితే గొట్టిపాటి ఎంట్రీని ఎప్పటినుండో వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేశ్.. గొట్టిపాటి చేరికను అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నించారు.Read More...........



ట్రంప్ కు చేదు అనుభవం.. కారు దగ్ధం

ట్రంప్ కు చేదు అనుభవం.. కారు దగ్ధం



అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యాఖ్యలే ఆయనకు ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఒక్కోసారి మాత్రం అవి బెడిసికొడతాయి..Read More........

ఓటు వేయనంటున్న కమల్..! అదే కారణమా..?

ఓటు వేయనంటున్న కమల్..! అదే కారణమా..?



ఓటు వేయండి..ఓటు హక్కును ఉపయోగించుకోండి అంటూ సినీ స్టార్స్ ఎలక్షన్ల టైంలో ఊదరగొట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ కమల్ హాసన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా తాను అసలు ఓటే వేయను అంటూ చెప్పడం విచిత్రం.....Read More..........

Summer foods

Summer foods



Watermelon is summer’s most popular.....Read More....................


హెలికాఫ్టర్ కూలి 13 మంది దుర్మరణం..

హెలికాఫ్టర్ కూలి 13 మంది దుర్మరణం..




నార్వేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాఫ్ట్ర్ కుప్పకూలిపోయిన ప్రమాందలో 13 మంది దుర్మరణం చెందారు. వివరాల ప్రకారం..Read More..........

అలసందలంటే అలుసా

అలసందలంటే అలుసా



అలసందలు - వీటినే బొబ్బర్లు అని కూడా అంటారు. నవధాన్యాలలో ఒకటైన అలసందలలో పోషకవిలువలు అమోఘంగా ఉంటాయి.Read More...

Simple social skills

Simple social skills



People unconsciously mirror the body language of the person they're talking to.Read More.......

చంద్రబాబుకు కేంద్రం ఝలక్.. జగన్ కు ఛాన్స్ దొరికిందోచ్..

చంద్రబాబుకు కేంద్రం ఝలక్.. జగన్ కు ఛాన్స్ దొరికిందోచ్..


కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పింది. నిన్న రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి హోం శాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఈ విషయం అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు వరుస ఎమ్మెల్యేల వలసలతో సతమతమవుతున్న వైసీపీ పార్టీ అధినేత జగన్ కు మాత్రం మంచి అవకాశం దొరికింది.Read More........

Friday 29 April 2016

కాఫీ 50.. వాటర్ 100..!

కాఫీ 50.. వాటర్ 100..!




నాగినీ డ్యాన్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన..

నాగినీ డ్యాన్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన..



నిరసన తెలపాలంటే ఒకొక్కరికీ ఒక్కో పద్దతి ఉంటుంది.  అయితే మహారాష్ట్రలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కార్యకర్తలు మాత్రం చాలా విచిత్రంగా.. నవ్వు తెప్పించే విధంగా తమ నిరసనను తెలియజేశారు.Read More........

నారావారబ్బాయి హిట్టు మీద దృష్టి పెడతాడా..?

నారావారబ్బాయి హిట్టు మీద దృష్టి పెడతాడా..?



వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడం, వారాల వ్యవధిలో కొత్త సినిమాలు రిలీజ్ చేసేయడం మంచిదే. కానీ వాటిలో ఒక్కటైనా సూపర్ హిట్ పడితేనే కదా వాల్యూ ఉండేది. ఈ విషయం నారావారబ్బాయి రోహిత్ కు ఇంకా అర్ధం కాలేదు. వరసగా తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే సినిమాల్ని రిలీజ్ చేశాడు.Read More.........

మహిళలపై పోలీసు అధికారి దాడి.. కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలు

మహిళలపై పోలీసు అధికారి దాడి.. కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలు


అధికారం చేతిలో ఉంది కదా అని ఈ మధ్య కొంతమంది తమ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. ఇప్పుడు బీహార్ లో కూడా ఓ పోలీసు అధికారి మహిళలపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మ‌ద్య‌మాల్లో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం..Read More......

Film On KCR— Doubt On Director




Film On KCR— Doubt On Director





Grapevine has that couple of Telangana based directors have written the complete script for Telangana Chief Minister K Chandrasekhar Rao's biopic. Right from his earlier political career to formation of Special Telangana state....Read More.....

చిరు సినిమాకు రాని పవన్, నితిన్ ఆడియోకు వెళ్తున్నాడు..!

చిరు సినిమాకు రాని పవన్, నితిన్ ఆడియోకు వెళ్తున్నాడు..!


పవన్ కళ్యాణ్ కు నితిన్ ఎంత వీరాభిమానో అందరికీ తెలిసిందే. అందుకే తన అ..ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు రావాల్సిందిగా నితిన్ కోరగానే పవన్ ఒప్పేసుకున్నాడు. నితిన్ తో పాటు ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ కు చాలా క్లోజ్ కావడమే, అందుక్కారణం. కానీ విచిత్రమేంటంటే, నితిన్ ఆడియో ఫంక్షన్ కు రావడానికి ఒప్పుకున్న పవన్, చాలా కాలం తర్వాత తన అన్నయ్య స్టార్ట్ చేస్తున్న 150 వ మూవీ ఓపెనింగ్ కు మాత్రం రాలేదు.Read More......

నేడు తేలనున్న మమతా బెనర్జీ భవితవ్యం

నేడు తేలనున్న మమతా బెనర్జీ భవితవ్యం.




పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. కోల్ కతా దక్షిణం, 24 పరగణ, హూగ్లీ జిల్లాల పరిధిలోని 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖుల నియోజకవర్గాలున్నాయి.........Read More...




Sarrainodu Hits Super Jackpot

Sarrainodu Hits Super Jackpot



Allu Arjun's latest movie "Sarrainodu" is panned by critics by the film has made 45.7+ crores 'share' after a week of run at box office. That explains the mass power of Stylish Star Allu Arjun who tried his hand at pacifying mass audiences this time.Read More.....

ఏపీకి ప్రత్యేక హోదా ఏం అవసరంలేదు.. ఏపీలో ఉద్యమాలకు సమాయత్తం


ఏపీకి ప్రత్యేక హోదా ఏం అవసరంలేదు.. ఏపీలో ఉద్యమాలకు సమాయత్తం



ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, జేడీ శీలం ఏపీ ప్రత్యేక హోదా పై మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి ఏం ఇవ్వలేదని మండిపడ్డారు.Read More.........


బాలీవుడ్ లో ఘోరంగా దెబ్బతిన్న మహేష్ బావ..!

బాలీవుడ్ లో ఘోరంగా దెబ్బతిన్న మహేష్ బావ..



టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు చేరుకోవడానికి ఇప్పటి వరకూ చాలా మంది ప్రయత్నించారు. కానీ సక్సెస్ అయిన వాళ్లు మాత్రం లేరు. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, లేటెస్ట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్..ఇలా అందరూ బాలీవుడ్ లో పాగా వేయడానికి ట్రై చేసి విఫలమైన వాళ్లే.Read More............

అగస్టా స్కాం... మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగికి ఈడీ సమన్లు

అగస్టా స్కాం... మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగికి ఈడీ సమన్లు


అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ కుంభకోణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.Read More........

Baby named after the Airlines she was born

Baby named after the Airlines she was born


It could have been a normal flight for a pregnant women, to complete a three hour journey from Singapore to Myanmar. But as the plane was about to reach the destination, she began feeling the labour pains.Read More...........

Why Pawan Kalyan Gave Hand To 150?

Why Pawan Kalyan Gave Hand To 150?




 Like we said earlier, Pawan Kalyan is not present at the mega launch of Megastar Chiranjeevi's 150th film. When all the mega family members are present, what's wrong with this Powerstar?Read More.........

పవన్ పూరీ తో సినిమా మొదలెట్టేస్తాడా..?

పవన్ పూరీ తో పవన్ పూరీ తో సినిమా మొదలెట్టేస్తాడా..?



సర్దార్ గబ్బర్ సింగ్ ను అంచనాలు అందుకోలేకపోవడంతో, మరో సినిమాతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడం కోసం పవర్ స్టార్ బిజీ అయ్యాడు. తనతో గతంలో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఎస్ జే సూర్య డైరెక్షన్లో ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ చేయడానికి కమిట్ అయ్యాడు. Read More........

శాతకర్ణి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసిన బాలయ్య..!

శాతకర్ణి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసిన బాలయ్య..!



చాలా కాలం తర్వాత తెలుగు సినీ అభిమానులకు సరైన పోటీని చూసే అవకాశం కలిగింది. చిరు వెర్సస్ బాలయ్య కాంపిటీషన్ ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండేది. ఒకరికి పోటీగా మరొకరు సినిమాలు తీస్తూ, సినిమాల పరంగా పోటీ పడేవారు. Read More...........

Jagan Taking Nandamuri Hero To Spain

Jagan Taking Nandamuri Hero To Spain




In the recent times, director Puri Jagan is more obsessed with Spain than his favourite place Bangkok. His movies like Iddarammayilatho and Heart Attack are completely shot in these areas....Read More.........


దారుణం.. ఆరుగురు చిన్నారులు సజీవదహనం..

దారుణం.. ఆరుగురు చిన్నారులు సజీవదహనం..



ఉత్తర్‌ప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం..Read More.........

ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ పుట్టినరోజు గిఫ్ట్..!

ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ పుట్టినరోజు గిఫ్ట్..!





యంగ్ టైగర్ ఎన్టీఆర్, జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో, ఈ మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.Read More.................

చిరు, బాలయ్య ఇద్దరూ నయనతారను అడగలేదట..!

చిరు, బాలయ్య ఇద్దరూ నయనతారను అడగలేదట..!

మెగాస్టార్ 150 వ సినిమా ఈరోజు ప్రారంభమైంది. బాలకృష్ణ కూడా కొన్ని రోజుల ముందు తన వందో సినిమాను గ్రాండ్ గా ప్రారంభించేశారు. మరి ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్లు ఎవరబ్బా అనే డౌట్ ఇద్దరి అభిమానులకూ ఉంది. Read More........


ప్రధాని విద్యార్హతలేంటో చెప్పండి.. కేజ్రీవాల్

ప్రధాని విద్యార్హతలేంటో చెప్పండి.. కేజ్రీవాల్



ఢిల్లీ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టుండి ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు తెలుసుకోవాలని అనిపించినట్టుంది..Read More........