Thursday 28 April 2016

రామ్ చరణ్ ప్రొడక్షన్ కంపెనీ లోగో ఇదే..!

రామ్ చరణ్ ప్రొడక్షన్ కంపెనీ లోగో ఇదే..!

చాలా కాలంగా మెగాభిమానులు ఎదురుచూస్తున్న చిరు 150 సినిమాను రామ్ చరణ్ తన సొంత నిర్మాణంలో చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమకు అంజనా ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ లాంటి సొంత సంస్థలు ఉన్నా, కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడానికి మొగ్గు చూపాడు చరణ్. Read More.............

No comments:

Post a Comment