మహేష్ పోకిరీకి పదేళ్లు వచ్చేశాయి..!
మహేష్ బాబుకే కాక, తెలుగు సినిమాకు కూడా ఒక మైల్ స్టోన్ గా నిలబడిపోయే సినిమా పోకిరి. సినిమా పరంగా చాలా చాలా సింపుల్ కంటెంట్. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ లో పూరీ డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు. అప్పటి వరకూ చిన్న సినిమాల డైరెక్టర్ గా ఉన్న పూరీని ఒక్కసారిగా టాప్ లీగ్ లో కూర్చోపెట్టిన సినిమా ఇది. మహేష్ కెరీర్ కు పూర్తి మాస్ కిక్ ఇచ్చిన సినిమా ఇది.Read More.........
No comments:
Post a Comment