చంద్రబాబుపై జేసీ.. మీరు పొగడ్త అనుకుంటే నేనేం చేయలేను..
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కూడా తనకు తానే సాటి. ఒక్క జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే కాదు.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిది కూడా ఇదే ధోరణి. అయితే ఈసారి జేసీ దివాకర్ రెడ్డి విదాస్పద వ్యాఖ్యలు చేయలేదు..Read More......
No comments:
Post a Comment