స్టైలిష్ స్టార్ బన్నీ గొంతెమ్మ కోర్కెలు..!
సొంత సినిమా అనేసరికి కథానాయకులు జాగ్రత్త పడిపోతారు. వీలైనంత తక్కువ ఖర్చుపెడదాం అనే లెక్కలు వేసుకొంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అందుకు రివర్సట. సరైనోడు సినిమా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. అంటే.. బన్నీ సొంత సంస్థ. కాబట్టి బన్నీ చాలా విషయాల్లో రాజీ పడిపోయాడు అనుకొంటాం. కానీ.. అల్లు అరవింద్ ముక్కు పిండి మరీ ఖర్చు చేయించాడట. Read More.......
No comments:
Post a Comment