రేష్మిని పెళ్లి చేసుకున్న బాబీ సింహా..!
సందీప్ కిషన్ రన్ సినిమాలో విలన్ గుర్తున్నాడా. తమిళంలో జిగర్తాండా సినిమాతో ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న అతని పేరు బాబీ సింహా. తాజాగా తిరుపతిలో తన గర్ల్ ఫ్రెండ్ రేష్మీ మీనన్ ను పెళ్లాడాడు ఈ నటుడు. రేష్మీ బాబీ కలిసి ఉరుమీన్ అనే సినిమాలో నటించారు.Reas More..........
No comments:
Post a Comment