Wednesday, 27 April 2016

అగస్టా చర్చతో అట్టుడుకుతున్న పార్లమెంట్..

అగస్టా చర్చతో అట్టుడుకుతున్న పార్లమెంట్..

పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే ఉత్తరఖండ్ రాజకీయ సంక్షోభం పై సభ దద్దరిపోతుంది. ఈ ఆందోళనలతో సభ ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీనికి తోడు అగస్ట్ వెస్ట్ ల్యాండ్ చాపర్ కుంభకోణంతో సభలో మాటల యుద్దం జరుగుతోంది.Read More.......

No comments:

Post a Comment