సరి-బేసి విధానానికి ఎంపీల నిరసన.. సైకిల్, గుర్రంపై పార్లమెంట్ కి
ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పద్దతి నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా విదితమే.Read More........
No comments:
Post a Comment