బాలయ్య...చిరుని నెత్తికెక్కించుకొన్నావా??
నందమూరి బాలకృష్ణ ది కూసింత వెరైటీ మనస్తత్వమే అని చెప్పుకోవాలి. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎలా స్పందిస్తారో, ఎప్పుడు ఎవర్ని దూరం పెడతారో, ఎప్పుడు ఎవర్ని చంకెక్కించుకొంటారో చెప్పలేం. ఇప్పుడు చిరంజీవి వ్యవహారంలోనూ ఆయన అదే మనస్తత్వం మరోసారి రిపీట్ చేశారు. Read More............
No comments:
Post a Comment