పార్టీ మారకముందే టీడీపీ ఎమ్మెల్యే అని రాసుకున్న వైసీపీ ఎమ్మెల్యే..
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహానికి వైసీపీ విలవిల్లాడుతోంది. ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి 13 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లోకి జంప్ అవ్వగా.. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ షాకిచ్చారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా.Read More....
No comments:
Post a Comment